The Rajasthan Royals will play hosts to the Royal Challengers Bangalore in Jaipur. The Sawai Mansingh Stadium has been quite a fortress for the Rajasthan team over the year. However, the Kings XI Punjab managed to breach, Mankad rather, in the previous game and defeated the home team.
#ipl2019
#rajasthanroyals
#royalchallengersbangalore
#viratkohli
#anjikyarahane
#rrvsrcb
#abdevilliers
#butler
#sanjusamson
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా ఉండగా.. మరో స్టార్ ఆటగాడు అంజిక్య రహానే రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కెప్టెన్లుగా ఉన్నా.. కూడా ఐపీఎల్ సీజన్ -12లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఇరు జట్లు గెలవలేదు. అయితే మంగళవారం రాత్రి రాజస్థాన్, బెంగళూరు జట్లు తలపడనున్నాయి.